MLG: ములుగు జిల్లా కలెక్టర్ దివాకరను గ్రంథాలయ ఛైర్మన్ బానోతు రవిచందర్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ములుగు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్‌తో ఛైర్మన్ చర్చించారు. ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలోత్ దేవ్ సింగ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నేపాల్ రావు ఉన్నారు.