JGL: ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని పలు గ్రామాల్లో లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు వినియోగం లేక నిరుపయోగంగా మారుతున్నాయి. జనావాసాలకు దూరంగా ఉండటంతో ప్రజలు, యువత వాటిని ఉపయోగించడం లేదు. పర్యవేక్షణ లేక పరికరాలు తుప్పు పట్టి పాడవుతున్నాయి. గ్రామాలకు సమీపంలో జిమ్‌లు ఏర్పాటు చేసి నిర్వహణ మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.