NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 నిమిషాలకు బుచ్చిరెడ్డిపాలెం MRO ఆఫీసు దగర, 16వ వార్డు నందు నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు చెప్పుకొచ్చారు.