MHBD: డోర్నకల్లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లుగా ముందుకు తీసుకు వెళ్తూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.