KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ మూడో విడత అడ్మిషన్లు కొనసాగుతున్నాయని ప్రిన్సిపల్ డా. ఎం. రవీంద్రారెడ్డి తెలిపారు. జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్లు, 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉందన్నారు. గత విడతల్లో నమోదు చేసుకోని విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.