ASR: కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారిని డా తులసీ పేర్కొన్నారు. డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ పీహెచ్సీలో మంగళవారం జరిగిన ఆశా వర్కర్ల మీటింగ్లో ఆమె మాట్లాడారు. ఈ మేరకు రాబోయే వర్షా కాలంలో మలేరియా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.