ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన ఆటగాళ్ల జాబితాలోకి కృనాల్ పాండ్యా చేరాడు. IPL-2026 సీజన్‌తో కలిపి కృనాల్ తన కెరీర్లో మొత్తంగా 5వ ఐపీఎల్ ట్రోఫీని గెలిచాడు. దీంతో ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, పొలార్డ్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, అంబటి రాయుడు చెరో 6 టైటిల్స్‌తో టాప్‌లో ఉన్నారు.