MDK: నార్సింగి మండలం భీమ్రావుపల్లిలో యువత, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన వివేకానంద గ్రంథాలయాన్ని హెచ్ఎం వెర్పల రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్ట జనార్ధన్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. లైబ్రరీకి హైదరాబాద్కు చెందిన వై.ఆర్. అమృతరావు రూ. 10 వేల విరాళం ఇవ్వగా, దాతలు ఇంకా పుస్తకాలు అందించి సహకరించాలని నిర్వాహకులు కోరారు.