AP: అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్లో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. జాయింట్ కప్లింగ్ ఊడి రైలు నుంచి S-6, S-7 బోగీలు విడిపోయాయి. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును అక్కడే నిలిపి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. టెక్నీషియన్లు గుత్తి స్టేషన్కు చేరుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. దీంతో 35 నిమిషాలు ఆలస్యంగా రైలు బయదేరింది.