E.G: కడియం మండలానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, మాజీ వ్యవసాయ సంఘం డైరెక్టర్ ఈలి గోపాలరావును తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. కొంతకాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన గోపాలరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.