తెలంగాణ ప్రాంతం తమ తండ్రుల, తాతల జాగీరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి తన అహంకారాన్ని, తెలంగాణపై అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. పవన్ ఎప్పుడైనా తెలంగాణకు, అమరవీరులకు మద్దతిచ్చారా అని ప్రశ్నించారు. APలోనే దిక్కులేదన్న పవన్‌కు, BJP లేదా BRS రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ విభేదాలు సృష్టించేందుకు చూస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.