SRCL: రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారంజిల్లా కేంద్రంలో అపరెల్ పార్కు, సిరిసిల్ల మార్కెట్ యార్డులను రాష్ట్ర ప్రభుత్వ విప్ అడిషనల్ కలెక్టర్ నగేష్తో కలిసి అపరెల్ పార్కులో వరి ధాన్యం దిగుమతినీ పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.