W.G: భీమవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న 23 కేజీల బంగారానికి తోడు, భక్తుల నుంచి మరో 27 కేజీలు సేకరించి. మొత్తం 50 కేజీల బంగారంతో స్వర్ణమయం చేయనున్నారు.