KMR: నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి ఎస్సీ కాలనీలో మురుగు కాలువలు సరిగా లేక మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. ఇళ్ల ముందు మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించలన్నారు.