MBNR: జడ్చర్లలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ, అప్రెంటిషిప్ అవకాశాలకు సంబంధించిన గోడపత్రికను స్థానిక డిగ్రీ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి. సుకన్య, కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. సదాశివయ్య విద్యార్థులకు ఫెలోషిప్, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు.