TPT: పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో అంగన్వాడి కార్యకర్త-1, హెల్పర్- 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలు కలిగిన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారన్నారు.