IPL 2026: పంజాబ్‌పై 73 పరుగులతో రాణించిన CSK యువ ప్లేయర్ ఆయుష్ మాత్రే రికార్డులు తిరగరాశాడు. చెపాక్‌లో ఫిఫ్టీ చేసిన అత్యంత పిన్న వయస్కుడి(18y 261d)గా రైనా(21y 148d) రికార్డు బ్రేక్ చేశాడు. అలాగే టోర్నీలో 19ఏళ్ల లోపే 2 హాఫ్ సెంచరీలు చేసి ఆటగాడిగానూ పృథ్వీషా సరసన రెండో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టు టాప్‌లో వైభవ్(3) ఉన్నాడు.