BDK: భద్రాచలం పట్టణ కేంద్రంలోని బీఎస్పీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంటు జోన్ ఇంఛార్జ్ తాండ్ర వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. వరంగల్లో ఏప్రిల్ 14 న జరిగే బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్నీ ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయకానీ పిలుపునిచ్చారు.