కేరళంలోని తిరువల్లలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. LDF సర్కార్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని తెలిపారు. కేరళంలో NDA ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. యుద్ధంపై కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గల్ఫ్ దేశాధినేతలకు ఆగ్రహం తెప్పించేలా మాట్లాడారని చెప్పారు. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.