MHBD: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యూయార్క్ మహానగరంలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్లారు. ఈ సందర్బంగా మానుకోటకు చెందిన NRI మొగుళ్ళ బుచ్చిబాబు కేటీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసి, స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.