AP: కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం లోవ తలుపులమ్మ జాతర ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇవాళ గరగలతో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 17న అమ్మవారి ఊరేగింపు, తీర్థంతో మహోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.