ChatGPT, Gemini తదితర చాట్బాట్లకు వ్యక్తిగత సమాచారం షేర్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్స్ వంటివి ఇవ్వొద్దంటున్నారు. మెడికల్ అడ్వైజ్లూ తీసుకోవద్దని, అవి డాక్టర్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. యూజర్లు షేర్ చేసిన/అడిగిన విషయాలను షేర్ చేసుకుంటాయని, ఇతరులకూ షేర్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.