TG: గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడిని ఖండిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా? అని నిలదీశారు. గజ్వేల్‌ను కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలిపారని కొనియాడారు.
Tags :