TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న దళిత స్టడీ భవన్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. వీలైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా దళిత స్టడీ భవన్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.