ప్రకాశం: కనిగిరి మండలం హజీస్ పురం గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఆటో ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న పెద్ద చెర్లోపల్లి గ్రామానికి చెందిన నారపురెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నారపరెడ్డిని విజయవాడకు తరలించారు.