MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు నూతన పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ.. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పరిపాలన సామర్థ్యాన్నిపెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన పంచాయతీ కార్యదర్శులు సోమవారం విధుల్లో చేరనున్నట్లు తెలిపారు.