MDCL: మల్కాజిగిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు 6 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు.నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌లను బట్టబయలు చేశారు. బాధితులకు రూ.15.61 లక్షలు తిరిగి చెల్లించారు. సైబర్ మోసాలపై 1930 ద్వారా ఫిర్యాదు చేయాలి.