CTR: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన TATA సంజీవినితో మెరుగైన వైద్య సేవలు పొందవచ్చని కుప్పం AMC ఛైర్మన్ GM రాజు పేర్కొన్నారు. గుడిపల్లి(M) బిసానత్తం గ్రామంలో సంజీవినిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సంజీవినిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.