HNK: కాజీపేట మండలం మడికొండ రాంపూర్ డంపింగ్ యార్డు సమీప వాగు ద్వారా కలుషిత నీరు మడికొండ చెరువులోకి చేరుతున్న సమస్యను మడికొండ ముదిరాజ్ సంఘం సభ్యులు MLA కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డంపింగ్ యార్డు సిబ్బంది, టాటా హీటాక్సీ మిషన్ సహాయంతో ప్రత్యామ్నాయ కాలువ తవ్వించి కలుషిత నీటిని ఇతర దిశకు మళ్లించే చర్యలు చేపట్టించారు.