VKB: జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ KADA కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పంచాయతీ రాజ్, ఆర్ & బీ, విద్యుత్ శాఖల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొడంగల్ డిగ్రీ కళాశాల నిర్మాణాన్ని పరిశీలించి, గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్, డ్రైనేజ్ పనులు నాణ్యతతో సమయానికి పూర్తి చేయాలని సూచించారు.