IPL 2026: CSKపై RCB 43 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ సమయంలో ఓ RCB లేడీ ఫ్యాన్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇన్నింగ్స్ చివర్లో RCB బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నప్పుడు ఆమె తన పక్కనే ఉన్న CSK ఫ్యాన్ ముందు బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంది. దీనికి అతను ‘ఆగు.. మా టైం కూడా వస్తుంది’ అంటూ బదులివ్వడం కూడా వీడియోలో చూడవచ్చు.