MDK: కొల్చారం మండల కేంద్రానికి చెందిన BRS నేత ముత్యం ప్రవీణ్ గుప్తా (48) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గతంలో ఈయన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు.