SDPT: చేర్యాల పట్టణంలో పెరిగిన జనాభా, వాహనాల వల్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్ పాత్ పై వ్యాపారాలను నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఛైర్పర్సన్ అరుణ స్పష్టం చేశారు.