ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య రేపు కీలక పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రా.7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన DC.. హోమ్ గ్రౌండ్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన GT.. ఈ మ్యాచ్‌తోనైనా పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తుంది.