TG: మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల వ్యవస్థను పెంచి పోషిస్తుంది బ్రాహ్మణులే అని అన్నారు. రాజులు, బ్రిటిషర్ల కాలం నుంచి బ్రాహ్మణులదే ఆధిపత్యమని పేర్కొన్నారు. అందుకే నాడు బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గాలే కాదు.. మిగితా వర్ణాలవాళ్లూ బ్రహ్మణుల బాధితులేనని విమర్శించారు.