KDP: జిల్లాలో 4 విద్యుత్ డివిజన్ల పరిధిలో ప్రస్తుతం 9,50,675 విద్యుత్ సర్వీసుల నుంచి రూ.29 కోట్ల బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా ఉన్న కడపలో 2,83,976 సర్వీసుల నుంచి రూ.10.11 కోట్లు, మైదుకూరులో 2,26,892 సర్వీసుల నుంచి రూ.8కోట్లు, ప్రొద్దుటూరులో 3,01,810 సర్వీసుల నుంచి రూ.10.60 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు.