SDPT: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను కాంగ్రెస్ నేతలు ముట్టడించి, కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై BRS నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి ఫొటోను తొలగించారు. అనుమతి లేకుండా ఫొటోను ఏర్పాటు చేశారని, అందుకే తొలగించామన్నారు.