NGKL: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జినుకుంటలో పర్యటించారు. సర్పంచ్ పుష్పలత ప్రేమ్ కుమార్‌పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ, ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధికార బలంతో కాంగ్రెస్ నాయకులు వేధిస్తున్నారని, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.