HNK: బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన పగడాల కాళీ ప్రసాద్ రావు, పరకాల నియోజకవర్గ నేతలు రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.