కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ నేడు పదవీ బాధ్యతలను చేపట్టారు. కామారెడ్డి రూరల్ సీఐగా ఉన్న రామన్ హైదరాబాద్‌లోని ఐజీ ఆఫీస్‌కి అటాచ్గా బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లాలో ఎస్బీ సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా బదిలీపై వచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్రని మర్యాదపూర్వకంగా కలిశారు.