WNP: జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జాంగిర్ అనే వ్యక్తి ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నగదు, బంగారం, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. BRS జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ బాధితుడిని పరామర్శించి, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.