NRML: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పుణ్యక్షేత్రంలో పర్యటించనున్న సందర్భంగా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు నేటి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి అక్షరాభ్యాసాలు, అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించే భక్తులు సహకరించాలని వారు కోరారు.