40 ఏళ్ల వయసులో మనుషులు తమ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే గతంలోని కొన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఎక్కువసేపు కూర్చోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, చెడు అలవాట్లు, నీళ్లు తాగకపోవడం, బరువు పెరగడం, తరచు హెల్త్ చెకప్ చేసుకోకపోవడం వంటి అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.