GDWL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి (NHPS) ఏప్రిల్ 8న కల్వకుంట్ల కవిత సమక్షంలో భారీ అనుచరగణంతో తెలంగాణ జాగృతిలో చేరనుందని జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు. పేద ప్రజల గొంతుకగా సాగుతున్న పోరాటం ఇప్పుడు మరో మలుపు తిరుగుతుందని.. గద్వాల ప్రయోజనాలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.