BHPL: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా పాటించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి డిపోలో కార్మి
ADB: సోనాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ను బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ మేరక
MBNR: కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా
GDWL: క్రికెట్ అనేది కేవలం ఒక వినోదం మాత్రమే, దాన్ని జూదంగా మార్చి మీ తల్లిదండ్రుల ఆశలను, మీ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకండి అని మానవపాడు ఎస్సై స్వాతి పేర్కొన్నారు. ఐపీఎల్ (IPL) మ్యాచ్ల నేపథ్యంలో మండలంలో బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం
NGKL: చారకొండ మండలం జూపల్లిలో మేకల సంతకు బుధవారం వేలం పాట గ్రామ సర్పంచ్ అనూష జగపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో జూపల్లి కి చెందిన కడారి శ్రీనయ్య రూ.5,75,352లకు దక్కించుకున్నారు. ఈ వేలం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన హర్
MDK: రామాయంపేట మండలంలో గురువారం ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటిస్తారని క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో మండల పరిధిలోని 42 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారని తెల
NZB: జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్దల్ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిఏటా యాత్రను ఘనంగా నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. హనుమాన్ శోభా
SRD: కంగ్టి మండలం రాజారాం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ మణిరాం, పంచాయతీ కార్యదర్శి రాజు పవర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారు జాదవ్ సునీత రమేష్ సొంత స్థలంలో ఇల్లు నిర్మించేందుకు
RR: చేవెళ్లలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రేపు రాచబండ ఆంజనేయస్వామి ఆలయం నుంచి గుండం హనుమాన్ దేవాలయం వరకు వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ కౌన్సిలర్ దయాకర్, సభ్యులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. హిందూ ఐ
KDP: కడప ఎయిర్పోర్ట్లో నారా భువనేశ్వరి గారికి ఘన స్వాగతం లభించింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవం కోసం వచ్చిన ఆమెకు టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార