SRD: కంగ్టి మండలం రాజారాం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ మణిరాం, పంచాయతీ కార్యదర్శి రాజు పవర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారు జాదవ్ సునీత రమేష్ సొంత స్థలంలో ఇల్లు నిర్మించేందుకు కొలతల ముగ్గు వేశారు. ఇందులో మాజీ సర్పంచ్ ఖీరునాయక్, పరశురాం, బాబు సింగ్, వసురాం, గంగారాం, జైపాల్ ఉన్నారు.