ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 35 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోర్ 80/5గా ఉంది. అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలరల్లో అక్షర్ పటేల్, నటరాజన్, ఎంగిడి, కుల్దీప్ తలో వికెట్ తీశారు.