ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 105 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ముకుల్ చౌదరి (14) వెనుదిరిగాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండగా.. LSG బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడుతున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి LSG 121 పరుగులు చేసింది.