KNR: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యసాధనకు బీఎస్వో సూపర్వైజర్లు, సూపర్వైజర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. సిబ్బంది అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.