WGL: బుధవారం సంగెం మండలం ఎల్గూరు రంగంపేట గ్రామం శివారులో సర్వే నంబర్ 648లో 20 ఎకరాల స్థలంలో MSME, 10 ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణంనకు స్థల పరిశీలన జరిగింది. జిల్లా కలెక్టర్ సత్య శారద, పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని వారన్నారు.